NAGAVARAM VADDIPALLI DEVELOPMENT COMMETEE
గమనిక: ఈ విరాళాల తో ఏ ప్రభుత్వరంగ సంస్థకు గాని, ఏ స్వచ్ఛంద సంస్థకు గాని ఎటువంటి సంబంధం లేదు.మా ఊరి ప్రజల కష్టార్జితంతో ఊరిని అభివృద్ధి చేసుకుంటున్నాము.నాగవరం వడ్డిపల్లి ప్రజలు మినహా ఎవ్వరి దగ్గర నుండి మేము విరాళాలు సేకరించలేదు, తీసుకోలేదు.దేశ విదేశాలలో ఉండే మా ఊరి ప్రజలకు లెక్కలు తెలియచేయాలనే ఉద్యేశ్యంతో మాత్రమే website లో వివరాలు పెట్టడం జరుగుతుంది. నాగవరం వడ్డిపల్లి ప్రజలకు తప్ప మిగతా ఎవ్వరికి ఈ donations సంబంధం లేదు.



















No comments:
Post a Comment